ప్రకటన 13:8
ప్రకటన 13:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.
షేర్ చేయి
Read ప్రకటన 13ప్రకటన 13:8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు.
షేర్ చేయి
Read ప్రకటన 13ప్రకటన 13:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
భూనివాసులందరు భూమి పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని వారందరు ఆ మృగాన్ని పూజిస్తారు.
షేర్ చేయి
Read ప్రకటన 13