ప్రకటన 16:12
ప్రకటన 16:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహానది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:12 పవిత్ర బైబిల్ (TERV)
ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది.
షేర్ చేయి
Read ప్రకటన 16