ప్రకటన 16:13
ప్రకటన 16:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లాగా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
తరువాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి మరియు అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:13 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి.
షేర్ చేయి
Read ప్రకటన 16