ప్రకటన 16:9
ప్రకటన 16:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాల్చబడినప్పుడు వారు ఈ తెగుళ్ళను ఆపగల అధికారం ఉన్న దేవుని నామాన్ని దూషించారు, పశ్చాత్తాపపడడానికి, ఆయనను మహిమపరచడానికి వారు నిరాకరించారు.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారు గానీ పశ్చాత్తాపపడి ఆయనకు మహిమ కలిగించ లేదు.
షేర్ చేయి
Read ప్రకటన 16ప్రకటన 16:9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు.
షేర్ చేయి
Read ప్రకటన 16