ప్రకటన 18:4
ప్రకటన 18:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తరువాత మరో స్వరం పరలోకం నుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది. “నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చెయ్యండి.
షేర్ చేయి
Read ప్రకటన 18ప్రకటన 18:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు పరలోకంలో నుండి మరొక స్వరం వినిపించింది: “ ‘నా ప్రజలారా! ఆమెలో నుండి బయటకు రండి,’ అప్పుడు మీరు ఆమె పాపాలలో భాగం పంచుకోరు, ఆమెకు సంభవించే ఏ కీడు మీ మీదికి రాదు
షేర్ చేయి
Read ప్రకటన 18ప్రకటన 18:4 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను: “నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి. ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు. అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
షేర్ చేయి
Read ప్రకటన 18