ప్రకటన 2:7
ప్రకటన 2:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆత్మ సంఘాలతో చెప్పే మాటలను చెవులుగలవారు వినాలి! వీటిని జయించినవారికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలను తినడానికి అనుమతిస్తాను.
షేర్ చేయి
చదువండి ప్రకటన 2ప్రకటన 2:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీకు చెవులుంటే దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వినండి. జయించేవాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవ వృక్ష ఫలాలను తిననిస్తాను.”
షేర్ చేయి
చదువండి ప్రకటన 2ప్రకటన 2:7 పవిత్ర బైబిల్ (TERV)
“ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. గెలుపు సాధించినవానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను.
షేర్ చేయి
చదువండి ప్రకటన 2