ప్రకటన 21:6
ప్రకటన 21:6 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన నాతో, “సమాప్తమైనది. ఆల్ఫా, ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
షేర్ చేయి
Read ప్రకటన 21ప్రకటన 21:6 పవిత్ర బైబిల్ (TERV)
ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను.
షేర్ చేయి
Read ప్రకటన 21ప్రకటన 21:6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఆయన నాతో, “సమాప్తమైనది. అల్ఫా ఒమేగాను నేనే, ఆది అంతం నేనే. దప్పికతో ఉన్నవారికి జీవజల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
షేర్ చేయి
Read ప్రకటన 21