ప్రకటన 22:20-21
ప్రకటన 22:20-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలందరికి తోడై ఉండును గాక! ఆమేన్.
షేర్ చేయి
Read ప్రకటన 22ప్రకటన 22:20-21 పవిత్ర బైబిల్ (TERV)
యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు. ఆమేన్! రండి యేసు ప్రభూ! యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
షేర్ చేయి
Read ప్రకటన 22ప్రకటన 22:20-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు. ఆమేన్! ప్రభు యేసూ, త్వరగా రా. ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.
షేర్ చేయి
Read ప్రకటన 22