ప్రకటన 3:2
ప్రకటన 3:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మేల్కో! నా దేవుని దృష్టిలో నీ క్రియలు సంపూర్తి అయినట్లు నాకు కనిపించలేదు కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 3ప్రకటన 3:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కనిపించడం లేదు.
షేర్ చేయి
చదువండి ప్రకటన 3ప్రకటన 3:2 పవిత్ర బైబిల్ (TERV)
నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో.
షేర్ చేయి
చదువండి ప్రకటన 3