ప్రకటన 5:10
ప్రకటన 5:10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నీవు వారిని దేవుని సేవించే యాజకపు రాజ్యంగా, భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”
షేర్ చేయి
Read ప్రకటన 5ప్రకటన 5:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ యాజకులుగానూ చేశావు. కాబట్టి వారు భూలోకాన్ని పరిపాలిస్తారు” అంటూ ఒక కొత్త పాట పాడారు.
షేర్ చేయి
Read ప్రకటన 5ప్రకటన 5:10 పవిత్ర బైబిల్ (TERV)
మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”
షేర్ చేయి
Read ప్రకటన 5ప్రకటన 5:9-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆ పెద్దలు– నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.
షేర్ చేయి
Read ప్రకటన 5