ప్రకటన 9:5
ప్రకటన 9:5 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆ మిడతలకు ఐదు నెలల పాటు మనుష్యులను వేధించడానికే కాని వారిని చంపడానికి అనుమతి ఇవ్వబడలేదు. అవి కుట్టినప్పుడు వారికి తేలు కుట్టినంతగా బాధ ఉంటుంది.
షేర్ చేయి
Read ప్రకటన 9ప్రకటన 9:5 పవిత్ర బైబిల్ (TERV)
మనుష్యుల్ని ఐదు నెలల దాకా హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్ళు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది.
షేర్ చేయి
Read ప్రకటన 9ప్రకటన 9:5 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే నొప్పి తేలు కుట్టినపుడు కలిగే నొప్పిలాగా ఉంటుంది.
షేర్ చేయి
Read ప్రకటన 9