రోమా 11:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 11:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే; వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే.

షేర్ చేయి
రోమా 11 TELUBSI

రోమా 11:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ముద్దలో మొదటి పిడికెడు పవిత్రమైతే ముద్దంతా పవిత్రమే. వేరు పవిత్రమైతే కొమ్మలు కూడా పవిత్రమే.

షేర్ చేయి
రోమా 11 IRVTEL

రోమా 11:16 TERV (పవిత్ర బైబిల్)

పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా దేవునికి సమర్పిస్తే, అది పవిత్రమైతే, ముద్ద అంతా పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!

షేర్ చేయి
రోమా 11 TERV

రోమా 11:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ఆ ముద్ద అంతా పరిశుద్ధమే; అలాగే చెట్టు వేరు పరిశుద్ధమైతే ఆ చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధమే.

షేర్ చేయి
రోమా 11 TSA