రోమా 12:14-15
రోమా 12:14-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
షేర్ చేయి
Read రోమా 12రోమా 12:14-15 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మిమ్మల్ని హింసించినవారిని దీవించండి; వారిని దీవించండి కాని శపించవద్దు. ఆనందించేవారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.
షేర్ చేయి
Read రోమా 12రోమా 12:14-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మిమ్మల్ని హింసించే వారిని దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. సంతోషించే వారితో కలిసి సంతోషించండి. దుఖపడే వారితో కలిసి దుఖపడండి.
షేర్ చేయి
Read రోమా 12