రోమా 13:8
రోమా 13:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కనుక ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో మాత్రమే రుణపడి ఉండాలి తప్ప, మరి దేనిలో ఎవరికి అప్పు ఉండవద్దు.
షేర్ చేయి
Read రోమా 13రోమా 13:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.
షేర్ చేయి
Read రోమా 13రోమా 13:8 పవిత్ర బైబిల్ (TERV)
తోటివాళ్ళను ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్నంతా అనుసరించినట్లే కనుక ఇతర్లను ప్రేమించటం అనే ఋణంలో తప్ప మరే ఋణంలో పడకండి.
షేర్ చేయి
Read రోమా 13