రోమా 15:2
రోమా 15:2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను.
షేర్ చేయి
Read రోమా 15రోమా 15:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మనలో ప్రతీ ఒక్కరు మన పొరుగువారు వృద్ధిచెందేలా, వారి మంచి కొరకు వారిని సంతోషపెట్టాలి.
షేర్ చేయి
Read రోమా 15రోమా 15:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన సాటిమనిషికి క్షేమాభివృద్ధి కలిగేలా మనలో ప్రతివాడూ మంచి విషయాల్లో అతణ్ణి సంతోషపరచాలి.
షేర్ చేయి
Read రోమా 15