రోమా 6:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
రోమా 6:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము.
షేర్ చేయి
రోమా 6 TELUBSIరోమా 6:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అయితే మీరు ఇప్పుడు పాపవిమోచన పొంది దేవునికి దాసులయ్యారు. పవిత్రతే దాని ఫలితం. దాని అంతిమ ఫలం శాశ్వత జీవం.
షేర్ చేయి
రోమా 6 IRVTELరోమా 6:22 TERV (పవిత్ర బైబిల్)
ఇక ఇప్పుడు మీరు పాపంనుండి విముక్తులై దేవునికి బానిసలయ్యారు. కనుక మీరు పొందుతున్న ఫలం పవిత్రతకు దారి తీస్తుంది. చివరకు అనంత జీవితం లభిస్తుంది.
షేర్ చేయి
రోమా 6 TERVరోమా 6:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విడుదల పొంది దేవునికి దాసులయ్యారు. దాని వలన మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే పరిశుద్ధతలోనికి నడిపించబడతారు. దానికి ఫలంగా నిత్యజీవాన్ని పొందుతారు.
షేర్ చేయి
రోమా 6 TSA