పరమగీతము 3:1
పరమగీతము 3:1 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
రాత్రంతా నేను పడుకుని నా హృదయం ప్రేమించేవాని కోసం నేను చూశాను; ఆయన కోసం చూశాను కాని ఆయన రాలేదు.
షేర్ చేయి
Read పరమగీతము 3పరమగీతము 3:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(యువతి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంది) రాత్రిపూట పడుకుని నేను నా ప్రాణప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అతని కోసం నేనెంతగానో ఎదురు చూసినా అతడు కనబడలేదు.
షేర్ చేయి
Read పరమగీతము 3