పరమగీతము 4:9
పరమగీతము 4:9 పవిత్ర బైబిల్ (TERV)
నా ప్రియురాలా! నా ప్రియ వధువా, నీవు నన్ను ఉద్రేక పరుస్తావు. ఒకే ఒక చూపుతో నీ హారంలోని ఒకే ఒక రత్నంతో నా హృదయాన్ని దోచుకున్నావు.
షేర్ చేయి
Read పరమగీతము 4పరమగీతము 4:9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నా సోదరీ, నా వధువా, నీవు నా హృదయం దొంగిలించావు; నీ ఒక్క చూపుతో, నీ హారంలోని ఒక్క ఆభరణంతో నీవు నా హృదయాన్ని దొంగిలించావు.
షేర్ చేయి
Read పరమగీతము 4