పరమగీతము 7:10
పరమగీతము 7:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
(యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను నా ప్రియుడికి చెందిన దాన్ని. అతడు నా కోసం తహతహలాడుతున్నాడు.
షేర్ చేయి
Read పరమగీతము 7పరమగీతము 7:10 పవిత్ర బైబిల్ (TERV)
నేను నా ప్రియునిదానను నాయందు అతనికి వాంఛ ఉంది!
షేర్ చేయి
Read పరమగీతము 7