మరణం నుండి జీవం లోనికి

మరణం నుండి జీవం లోనికి

12 రోజులు

సందడి సంతోషాలున్న క్రిస్టమస్‌ అంటే మనకు చాలా ఇష్టం, అయితే ఈస్టర్‌ దానికంటె తక్కువైనది ఎంత మాత్రం కాదు. బేత్లెహేములో ప్రారంభమైనది గొల్గొతాతో ముగిసినట్టు కనబడుతుందా, అయినా అది అక్కడితో ముగియలేదు! చివరి రాత్రిభోజనం, యేసు మరణం, మధ్య ఉన్న విశ్రాంతి దినం, మహిమాన్విత పునరుత్థానం మొదలైనవాటి ప్రాముఖ్యతను ధ్యానించుకొనే 12-రోజుల ఈస్టర్‌ ప్రణాళిక ఇది.

ఈ ప్రణాళికను అందించినందుకు We Are Zion కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్శించండి: www.instagram.com/wearezion.in