1
యోహాను 3:16
తెలుగు సమకాలీన అనువాదము
దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కనుక తన యందు విశ్వాసముంచిన వారు నశించకుండా నిత్యజీవాన్ని పొందుకోవాలని తన ఏకైక కుమారుడిని అనుగ్రహించారు.
Paghambingin
I-explore యోహాను 3:16
2
యోహాను 3:17
దేవుడు తన కుమారుని ఈ లోకానికి తీర్పు తీర్చుటకు పంపలేదు కానీ, ఆయన ద్వారా లోకాన్ని రక్షించడానికే పంపారు.
I-explore యోహాను 3:17
3
యోహాను 3:3
అందుకు యేసు, “తిరిగి జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేరని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని అన్నారు.
I-explore యోహాను 3:3
4
యోహాను 3:18
ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు, కాని నమ్మనివాడు శిక్షకు పాత్రుడని తీర్చబడ్డాడు, ఎందుకంటే వాడు దేవుని ఏకైక కుమారుని పేరు నందు నమ్మకముంచలేదు.
I-explore యోహాను 3:18
5
యోహాను 3:19
ఆ తీర్పు ఏమనగా: లోకంలోనికి వెలుగు వచ్చింది, కానీ ప్రజలు తమ దుష్ట కార్యాలను బట్టి వెలుగును ప్రేమించకుండా చీకటినే ప్రేమించారు.
I-explore యోహాను 3:19
6
యోహాను 3:30
ఆయన హెచ్చింపబడాలి; నేను తగ్గించబడాలి.”
I-explore యోహాను 3:30
7
యోహాను 3:20
చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరు వెలుగును ద్వేషిస్తారు, వారు తమ చెడుపనులు బయటపడతాయనే భయంతో వెలుగులోనికి రారు.
I-explore యోహాను 3:20
8
యోహాను 3:36
కుమారుని యందు నమ్మకముంచువారికి నిత్యజీవం కలుగుతుంది, అయితే కుమారుని తృణీకరించినవాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కనుక వాడు జీవాన్ని చూడడు.
I-explore యోహాను 3:36
9
యోహాను 3:14-15
ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరు నిత్యజీవాన్ని పొందునట్లు, అరణ్యంలో మోషే సర్పాన్ని ఎత్తిన విధంగా, మనుష్యకుమారుడు ఎత్తబడాలి.
I-explore యోహాను 3:14-15
10
యోహాను 3:35
తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక సమస్తం ఆయన చేతులకు అప్పగించారు.
I-explore యోహాను 3:35
Home
Biblia
Mga Gabay
Mga Palabas