1
మత్తయి 10:16
తెలుగు సమకాలీన అనువాదము
“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కనుక పాముల్లాగ వివేకంగా, పావురాల్లాగా కపటం లేనివారిగా ఉండండి.
Paghambingin
I-explore మత్తయి 10:16
2
మత్తయి 10:39
తన ప్రాణాన్ని దక్కించుకొనే వారు దానిని పోగొట్టుకొంటారు. నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవారు దానిని దక్కించుకుంటారు.
I-explore మత్తయి 10:39
3
మత్తయి 10:28
శరీరాన్ని చంపి ఆత్మను చంపలేని వారికి భయపడకండి. కానీ శరీరాన్ని, ఆత్మను రెండింటిని నరకంలో నాశనం చేయగలవానికి భయపడండి.
I-explore మత్తయి 10:28
4
మత్తయి 10:38
తమ సిలువను ఎత్తుకోకుండా నన్ను వెంబడించేవారు నాకు యోగ్యులు కారు.
I-explore మత్తయి 10:38
5
మత్తయి 10:32-33
“ఎవరు ఇతరుల ముందు బహిరంగంగా నన్ను ఒప్పుకుంటారో, నేను కూడా పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు ఒప్పుకుంటాను. కాని ఇతరుల ముందు ఎవరు నన్ను నిరాకరిస్తారో, పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేను వారిని నిరాకరిస్తాను.
I-explore మత్తయి 10:32-33
6
మత్తయి 10:8
రోగులను స్వస్థపరచండి, చనిపోయినవారిని లేపండి. కుష్ఠురోగులను శుద్ధులుగా చేయండి. దయ్యాలను వెళ్లగొట్టండి. మీరు ఉచితంగా పొందుకొన్నారు కనుక ఉచితంగా ఇవ్వండి.
I-explore మత్తయి 10:8
7
మత్తయి 10:31
మీరు అనేక పిచ్చుకల కంటే విలువైనవారు; కనుక భయపడకండి.
I-explore మత్తయి 10:31
8
మత్తయి 10:34
“భూమి మీద నేను సమాధానం తేవడానికి వచ్చానని తలంచకండి. సమాధానం కాదు, నేను ఖడ్గాన్ని తేవడానికి వచ్చాను.
I-explore మత్తయి 10:34
Home
Biblia
Mga Gabay
Mga Palabas