Logo ng YouVersion
Hanapin ang Icon

లూకా 14:28-30

లూకా 14:28-30 TCV

“ఉదాహరణకు మీలో ఎవరైనా ఒక గోపురం కట్టించాలని అనుకుంటున్నారనుకోండి. దాన్ని పూర్తి చేయడానికి సరిపడే డబ్బు మీ దగ్గర ఉందా లేదా అని ముందుగా అంచనా వేసుకోరా? ఎందుకంటే ఒకవేళ మీరు పునాది వేసి, దాన్ని పూర్తి చేయలేకపోతే, చూసే ప్రతీ ఒక్కరు మిమ్మల్ని, ‘వీడు కట్టడం మొదలుపెట్టాడు కాని ముగించలేక పోయాడు’ అంటూ ఎగతాళి చేస్తారు.