Logo ng YouVersion
Hanapin ang Icon

మత్తయి 15:8-9

మత్తయి 15:8-9 TCV

“ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి; వారి బోధలు కేవలం మనుష్యుల నియమాలు, వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు.’ ”