1
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:12
పవిత్ర బైబిల్
నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.
Compare
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:12
2
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:8
శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:8
3
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:16
నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:16
4
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:1
చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:1
5
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:7
ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:7
6
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:13
నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి.
Explore తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 4:13
Home
Bible
Plans
Videos