1
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:10
పవిత్ర బైబిల్
దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
Compare
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:10
2
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:8-9
మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:8-9
3
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:4-5
కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:4-5
4
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:6
మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:6
5
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:19-20
అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి.
Explore ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 2:19-20
Home
Bible
Plans
Videos