1
మత్తయి సువార్త 3:8
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి.
Cymharu
Archwiliwch మత్తయి సువార్త 3:8
2
మత్తయి సువార్త 3:17
పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”
Archwiliwch మత్తయి సువార్త 3:17
3
మత్తయి సువార్త 3:16
యేసు బాప్తిస్మం పొంది నీళ్లలో నుండి బయటకు వచ్చారు. ఆ క్షణంలో ఆకాశం తెరువబడి, దేవుని ఆత్మ పావురంలా దిగి వచ్చి ఆయన మీద వాలడం అతడు చూశాడు.
Archwiliwch మత్తయి సువార్త 3:16
4
మత్తయి సువార్త 3:11
“పశ్చాత్తాపం కోసం నేను నీటితో మీకు బాప్తిస్మమిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను యోగ్యున్ని కాదు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిస్మం ఇస్తారు.
Archwiliwch మత్తయి సువార్త 3:11
5
మత్తయి సువార్త 3:10
ఇప్పటికే గొడ్డలి చెట్ల వేరు దగ్గర పెట్టబడింది. మంచి పండ్లు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది.
Archwiliwch మత్తయి సువార్త 3:10
6
మత్తయి సువార్త 3:3
దేవుడు యెషయా ప్రవక్త ద్వారా: “ ‘ప్రభువు కోసం మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన కోసం త్రోవలను సరాళం చేయండి’ అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్తున్న ఒకరి స్వరం” అని ఇతని గురించే చెప్పింది.
Archwiliwch మత్తయి సువార్త 3:3
Gartref
Beibl
Cynlluniau
Fideos