లూకా 21:25-27

లూకా 21:25-27 TCV

“ఇంకా సూర్య, చంద్ర, నక్షత్రాలలో సూచనలు, సముద్రతరంగాల గర్జనలతో భూమి మీద ఉన్న దేశాలు వేదనతో కలవరంతో సతమతం అవుతాయి. ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి కనుక భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో కృంగిపోతారు. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.