← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు 2 కొరింథీయులకు 12:7 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![లోపల మరియు వెలుపల స్వస్థత!](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F31639%2F640x360.jpg&w=1920&q=75)
లోపల మరియు వెలుపల స్వస్థత!
7 రోజులు
ఈ అంశం మీద మనకు ప్రతిదీ తెలియకపోయినా,భూమి మీద ఉన్నప్పుడు ప్రభువైన యేసు పరిచర్యలో అధిక భాగం స్వస్థతతో నిండి ఉందని మనకు తెలుసు. మీరు ఈ బైబిలు ప్రణాళికను చదువుతూ ఉండగా,ఒక లోతైన మరియు సంపూర్ణమైన విధానంలో మీరు స్వస్థతను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. కేవలం అత్యంత గొప్ప వైద్యుడు మాత్రమే తీసుకురాగల స్వస్థత.