← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 1:1 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapistaging.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans-staging%2F22793%2F640x360.jpg&w=1920&q=75)
దేవుడు మనతో ఉన్నాడు - ఒక ఆగమనం బైబిలు ప్రణాళిక
5 రోజులు
మనం ప్రపంచం అనిశ్చిత సమయాలలోనూ, తలకిందులైన సమయాలలోనూ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మన జీవితాలు దేవుని కుమారుడైన యేసు కోసం కానట్లయితే, మనకు ఎటువంటీ ఆశాభావం ఉండదు. ప్రతి క్రిస్మస్ మనకు ఇమ్మాన్యుయేలును జ్ఞాపకం చేస్తుంది – దేవుడు మనతో ఉండే బహుమతి, ఇస్తూనే ఉన్న బహుమతి. ఇప్పటినుండి శాశ్వతకాలం వరకూ మనం ఎప్పటికీ ఒంటరిగా ఉండము, వేడుకచేసుకోవడం ఎంతైనా యోగ్యమైనదే.