1
2 దినవృత్తాంతములు 7:14
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.
సరిపోల్చండి
Explore 2 దినవృత్తాంతములు 7:14
2
2 దినవృత్తాంతములు 7:15
ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును
Explore 2 దినవృత్తాంతములు 7:15
3
2 దినవృత్తాంతములు 7:16
నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.
Explore 2 దినవృత్తాంతములు 7:16
4
2 దినవృత్తాంతములు 7:13
వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని
Explore 2 దినవృత్తాంతములు 7:13
5
2 దినవృత్తాంతములు 7:12
అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.
Explore 2 దినవృత్తాంతములు 7:12
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు