1
అపొస్తలుల కార్యములు 18:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా
సరిపోల్చండి
అపొస్తలుల కార్యములు 18:10 ని అన్వేషించండి
2
అపొస్తలుల కార్యములు 18:9
రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.
అపొస్తలుల కార్యములు 18:9 ని అన్వేషించండి