1
యోబు 34:21
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆయన దృష్టి నరుల మార్గములమీద నుంచబడియున్నది ఆయన వారినడకలన్నియు కనిపెట్టి చూచుచున్నాడు.
సరిపోల్చండి
Explore యోబు 34:21
2
యోబు 34:32
నాకు తెలియనిదానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్నయెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా?
Explore యోబు 34:32
3
యోబు 34:10-11
విజ్ఞానముగల మనుష్యులారా, నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫల మిచ్చును.
Explore యోబు 34:10-11
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు