1
కీర్తనలు 106:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
సరిపోల్చండి
Explore కీర్తనలు 106:1
2
కీర్తనలు 106:3
న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
Explore కీర్తనలు 106:3
3
కీర్తనలు 106:4-5
యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు నీ స్వాస్థ్యమైనవారితోకూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
Explore కీర్తనలు 106:4-5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు