1
కీర్తనలు 107:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
సరిపోల్చండి
Explore కీర్తనలు 107:1
2
కీర్తనలు 107:20
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయనవారు పడిన గుంటలలోనుండి వారిని విడిపించెను.
Explore కీర్తనలు 107:20
3
కీర్తనలు 107:8-9
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలిగొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
Explore కీర్తనలు 107:8-9
4
కీర్తనలు 107:28-29
శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను. ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
Explore కీర్తనలు 107:28-29
5
కీర్తనలు 107:6
వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
Explore కీర్తనలు 107:6
6
కీర్తనలు 107:19
కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
Explore కీర్తనలు 107:19
7
కీర్తనలు 107:13
కష్టకాలమందువారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
Explore కీర్తనలు 107:13
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు