1
కీర్తనలు 90:12
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
సరిపోల్చండి
కీర్తనలు 90:12 ని అన్వేషించండి
2
కీర్తనలు 90:17
మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీదనుండును గాక మా చేతిపనిని మాకు స్థిరపరచుము మా చేతిపనిని స్థిరపరచుము.
కీర్తనలు 90:17 ని అన్వేషించండి
3
కీర్తనలు 90:14
ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నియు ఉత్సహించి సంతోషించెదము.
కీర్తనలు 90:14 ని అన్వేషించండి
4
కీర్తనలు 90:2
పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
కీర్తనలు 90:2 ని అన్వేషించండి
5
కీర్తనలు 90:1
ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే.
కీర్తనలు 90:1 ని అన్వేషించండి
6
కీర్తనలు 90:4
నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి.
కీర్తనలు 90:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు