1
కీర్తనలు 94:19
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
సరిపోల్చండి
కీర్తనలు 94:19 ని అన్వేషించండి
2
కీర్తనలు 94:18
–నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
కీర్తనలు 94:18 ని అన్వేషించండి
3
కీర్తనలు 94:22
యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.
కీర్తనలు 94:22 ని అన్వేషించండి
4
కీర్తనలు 94:12
యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
కీర్తనలు 94:12 ని అన్వేషించండి
5
కీర్తనలు 94:17
యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.
కీర్తనలు 94:17 ని అన్వేషించండి
6
కీర్తనలు 94:14
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
కీర్తనలు 94:14 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు