1
పరమగీతము 3:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని వెదకినను అతడు కనబడక యుండెను.
సరిపోల్చండి
Explore పరమగీతము 3:1
2
పరమగీతము 3:2
నేనిప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంతవీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకొంటిని. నేను వెదకినను అతడు కనబడలేదు.
Explore పరమగీతము 3:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు