1
నిర్గమ 35:30-31
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పాడు, “వినండి, ఊరు కొడుకు, హూరు మనుమడు బెసలేలును యెహోవా ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. అతడు బంగారంతో, వెండితో, ఇత్తడితో వివిధ రకాల ఆకృతులు నైపుణ్యంగా తయారు చేయగల నేర్పరి.
సరిపోల్చండి
Explore నిర్గమ 35:30-31
2
నిర్గమ 35:35
వాళ్ళు ఆ విధమైన ఎలాంటి పని అయినా చేయడానికి దేవుడు వాళ్ళకు సామర్ధ్యం ఇచ్చాడు. చెక్కేవాళ్ళ పనిగానీ, చిత్రకారుల పనిగానీ నీలం ఊదా ఎర్ర రంగు సన్నని నార దారాలతో బుటాపని గానీ, నేతపని గానీ వాళ్లకు బాగా తెలుసు. వాళ్ళు అలాంటి పనులు చెయ్యగలరు, చేయించగలరు.”
Explore నిర్గమ 35:35
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు