1
కీర్తన 116:1-2
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా నా మొర, నా విన్నపాలు ఆలకించాడు. నేనాయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నా మాటలు శ్రద్ధగా విన్నాడు. కాబట్టి నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను.
సరిపోల్చండి
Explore కీర్తన 116:1-2
2
కీర్తన 116:5
యెహోవా దయాళుడు, నీతిపరుడు. మన దేవుడు వాత్సల్యం గలవాడు.
Explore కీర్తన 116:5
3
కీర్తన 116:15
యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది.
Explore కీర్తన 116:15
4
కీర్తన 116:8-9
మరణం నుండి నా ప్రాణాన్ని, కన్నీళ్లు కార్చకుండా నా కళ్ళను, జారిపడకుండా నా పాదాలను నువ్వు తప్పించావు. సజీవులున్న దేశాల్లో యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను.
Explore కీర్తన 116:8-9
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు