1
కీర్తన 125:1
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.
సరిపోల్చండి
Explore కీర్తన 125:1
2
కీర్తన 125:2
యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టు ఇప్పటినుండి యెహోవా తన ప్రజల చుట్టూ నిరంతరం ఉంటాడు.
Explore కీర్తన 125:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు