కీర్తనలు 125:1
కీర్తనలు 125:1 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను నమ్ముకొనేవారు సీయోనుకొండలా ఉంటారు. వారు ఎన్నటికీ కదలరు. వారు శాశ్వతంగా కొనసాగుతారు.
షేర్ చేయి
Read కీర్తనలు 125కీర్తనలు 125:1 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా మీద నమ్మకం ఉంచేవాళ్ళు సీయోను పర్వతంలాగా నిశ్చలంగా శాశ్వతంగా నిలిచి ఉంటారు.
షేర్ చేయి
Read కీర్తనలు 125