1
కీర్తన 54:4
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
ఇదిగో, దేవుడే నా సహాయం. ప్రభువే నా ప్రాణాన్ని నిలబెట్టేవాడు.
సరిపోల్చండి
Explore కీర్తన 54:4
2
కీర్తన 54:7
ప్రతి ఆపద నుండి ఆయన నన్ను విడిపించాడు. నా శత్రువుల ఓటమిని నా కన్ను సంతోషంగా చూస్తున్నది.
Explore కీర్తన 54:7
3
కీర్తన 54:6
సేచ్చార్పణ బలులు నేను నీకు అర్పిస్తాను. యెహోవా, నీ నామం ఉత్తమం. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
Explore కీర్తన 54:6
4
కీర్తన 54:2
దేవా, నా ప్రార్థన ఆలకించు. నా నోటి మాటలు నీకు వినబడనియ్యి.
Explore కీర్తన 54:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు