1
కీర్తన 55:22
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
సరిపోల్చండి
Explore కీర్తన 55:22
2
కీర్తన 55:17
సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
Explore కీర్తన 55:17
3
కీర్తన 55:23
దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.
Explore కీర్తన 55:23
4
కీర్తన 55:16
అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
Explore కీర్తన 55:16
5
కీర్తన 55:18
నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
Explore కీర్తన 55:18
6
కీర్తన 55:1
దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.
Explore కీర్తన 55:1
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు