1
కీర్తన 83:18
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.
సరిపోల్చండి
Explore కీర్తన 83:18
2
కీర్తన 83:1
దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.
Explore కీర్తన 83:1
3
కీర్తన 83:16
యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు.
Explore కీర్తన 83:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు