1
కీర్తన 90:12
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
కాబట్టి మేము జ్ఞానంగా బ్రతికేలా మా బ్రతుకును గురించి ఆలోచించడం మాకు నేర్పు.
సరిపోల్చండి
కీర్తన 90:12 ని అన్వేషించండి
2
కీర్తన 90:17
మా యెహోవా దేవుని ప్రసన్నత మా మీద ఉండు గాక. మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి. నిజంగా, మా చేతి పనిని మాకు సుస్థిరం చెయ్యి.
కీర్తన 90:17 ని అన్వేషించండి
3
కీర్తన 90:14
ఉదయాన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. అప్పుడు మేము మా రోజులన్నీ ఉల్లాసంగా ఆనందంగా గడుపుతాం.
కీర్తన 90:14 ని అన్వేషించండి
4
కీర్తన 90:2
పర్వతాలు ఉనికిలోకి రాకముందే, భూమినీ లోకాన్నీ నువ్వు సృష్టించకముందే, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే దేవుడివి.
కీర్తన 90:2 ని అన్వేషించండి
5
కీర్తన 90:1
ప్రభూ, తరతరాలుగా నువ్వే మాకు నివాసస్థానం.
కీర్తన 90:1 ని అన్వేషించండి
6
కీర్తన 90:4
నీ దృష్టిలో వెయ్యేళ్ళు గడిచిపోయిన నిన్నలాగా ఒక రాత్రిపూటలాగా ఉన్నాయి.
కీర్తన 90:4 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు