1
కీర్తన 94:19
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
నా లోని ఆందోళనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేసి నన్ను బెదిరిస్తుంటే, నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలగచేసింది.
సరిపోల్చండి
కీర్తన 94:19 ని అన్వేషించండి
2
కీర్తన 94:18
నా కాలు జారింది అని నేనంటే, యెహోవా, నీ కృప నన్ను ఎత్తిపట్టుకుంది.
కీర్తన 94:18 ని అన్వేషించండి
3
కీర్తన 94:22
అయితే యెహోవా నాకు ఎత్తయిన కోట. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గం.
కీర్తన 94:22 ని అన్వేషించండి
4
కీర్తన 94:12
యెహోవా, నీ దగ్గర శిక్షణ పొందేవాడు నీ ధర్మశాస్త్రంలో నుంచి నీ దగ్గర నేర్చుకునేవాడు ధన్యుడు.
కీర్తన 94:12 ని అన్వేషించండి
5
కీర్తన 94:17
యెహోవా నాకు సాయం రాకపోతే నేను మరణనిశ్శబ్దంలో పండుకునే వాడినే.
కీర్తన 94:17 ని అన్వేషించండి
6
కీర్తన 94:14
యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు. తన సొత్తును వదిలి పెట్టడు.
కీర్తన 94:14 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు