1
2 రాజులు 3:17
పవిత్ర బైబిల్
యెహోవా చెప్పుచున్నది ఇదే. నీవు పెనుగాలిని చూడవు. నీవు వానను చూడవు. కాని లోయ నీటితో నిండి ఉంటుంది. అప్పుడు నీవు, నీ ఆవులు, జంతువులు తాగటానికి నీరు లభిస్తుంది.
సరిపోల్చండి
Explore 2 రాజులు 3:17
2
2 రాజులు 3:15
కాని ఇప్పుడు వీణ వాయించే వానిని తీసుకొని రమ్ము.” అని ఎలీషా చెప్పాడు. ఆ వ్యక్తి వీణ వాయించగానే, యెహోవా యొక్క శక్తి ఎలీషా మీదికి వచ్చింది.
Explore 2 రాజులు 3:15
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు