1
యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:2
పవిత్ర బైబిల్
ప్రియ మిత్రమా! నీ ఆత్మ క్షేమంగా ఉన్నట్లు నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ జీవితం చక్కటి మార్గాల్లో నడవాలని ప్రార్థిస్తున్నాను.
సరిపోల్చండి
Explore యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:2
2
యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:11
ప్రియ స్నేహితుడా! చెడుననుసరించటం మాని మంచిని అనుసరించు. మంచి చేసినవాణ్ణి దేవుడు తనవానిగా పరిగణిస్తాడు. చెడు చేసినవాడెవ్వడు దేవుణ్ణి ఎరుగడు.
Explore యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:11
3
యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:4
నా పిల్లలు సత్యాన్ని అనుసరిస్తూ ఏ విధంగా జీవిస్తున్నారో తెలుసుకోవటంకన్నా మించిన ఆనందం నాకు మరొకటి లేదు.
Explore యోహాను వ్రాసిన మూడవ లేఖ 1:4
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు