1
అపొస్తలుల 24:16
పవిత్ర బైబిల్
అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.
సరిపోల్చండి
Explore అపొస్తలుల 24:16
2
అపొస్తలుల 24:25
పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు.
Explore అపొస్తలుల 24:25
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు